దానిమ్మ పండ్లతో మహిళలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పీచు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.

Unsplash

By Anand Sai
Sep 25, 2023

Hindustan Times
Telugu

దానిమ్మ మీ చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తుంది. ఇది గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

Unsplash

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనేక సమస్యలను అదుపులో ఉంచుతుంది.

Unsplash

దానిమ్మలో ఎల్లాగిటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. 

Unsplash

ఇది పొడి చర్మం, దురదను నివారిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దానిమ్మ చర్మం ముడతలను నివారిస్తుంది. డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది.

Unsplash

దానిమ్మ జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది హెల్తీ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహించడమే కాకుండా స్కాల్ప్ కు రక్త ప్రసరణను కూడా పెంచుతుంది.

Unsplash

రొమ్ము క్యాన్సర్ మహిళల్లో అత్యంత సాధారణ రకం క్యాన్సర్. దానిమ్మ క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. 

Unsplash

దానిమ్మ ఆరోగ్యకరమైన గర్భాశయ లైనింగ్‌ను ప్రోత్సహిస్తుంది. గర్భాశయానికి రక్త ప్రసరణను పెంచి.. గర్భం ధరించడానికి, గర్భవతిగా ఉన్న మహిళలకు ఇది అద్భుతమైన పండు.

Unsplash

మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. 

twitter