సిట్రస్ పండ్లలో విటమిన్ సి లభిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో, చలికాలపు జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు వంటివి తరచుగా తీసుకోండి.
Pixabay
సిట్రస్ పండ్లు
Pixabay
క్యారెట్లు, ముల్లంగి, బంగాళదుంపలు, చిలగడదుంపలు, వంటి కూరల్లో పోషకాలు, ఫైబర్‌రోగనిరోధక పనితీరుకు అవసరమైన విటమిన్ ఎ, సి అందిస్తాయి
Pixabay
దుంప కూరలు
Pixabay
బచ్చలికూర, పాలకూర, మెంతికూర, క్యాలీఫ్లవర్, బ్రకోలి వంటి ఆకు కూరల్లో విటమిన్ ఎ, సి పుష్కలంగా లభిస్తాయి. అవి తక్కువ కేలరీలు కలిగి, ఫైబర్ అధికంగా ఉంటాయి.
Pixabay
ఆకు కూరలు
Pixabay
పచ్చి బఠాణీ, బీన్స్, చిక్కుళ్ళలో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. చలికాలంలో ఇది మంచి ఆహారం.
Pixabay
చిక్కుళ్లు
Pixabay
నట్స్, సీడ్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి
Pixabay
నట్స్ అండ్ సీడ్స్
Pixabay
సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Pixabay
ఫ్యాటీ ఫిష్
Pixabay
గుడ్లు ప్రోటీన్, విటమిన్ డి, ఇతర పోషకాలకు మంచి మూలం. చవకైన ఆహారం కూడా.
Pixabay
ఎగ్స్
Pixabay
పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ యొక్క మంచి మూలం. ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Pixabay
పెరుగు
Pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి