రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుక్కోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

By Anand Sai
Jul 01, 2024

Hindustan Times
Telugu

పగలు కష్టపడి పని చేసిన తర్వాత మంచి నిద్ర తప్పనిసరి అయినప్పటికీ మంచి నిద్ర కోసం కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. 

Unsplash

రోజువారీ జీవితంలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. దీనితోపాటుగా పాదాల సంరక్షణ కూడా అవసరం. పాదాలు శుభ్రంగా ఉంటే మంచి నిద్ర మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Unsplash

కాళ్లు బాగా కడుక్కుని నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది. మీరు మీ పాదాలను అపరిశుభ్రంగా ఉంచుకుంటే, అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. వ్యాధులకు కారణమవుతుంది.

Unsplash

రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుక్కోకపోతే ఆ మంచం క్రిములకు నిలయంగా మారుతుంది. 

Unsplash

పగటిపూట షూస్ వేసుకుంటే పాదాలకు సహజంగా చెమట పడుతుంది. పాదాలను శుభ్రం చేయకపోతే, అది శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.

Unsplash

కాళ్లు కడుక్కోకుండా నిద్రపోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పాదాల చర్మ సమస్యలకు కారణమవుతుంది. 

Unsplash

పొద్దంతా షూస్ వేసుకుని రాత్రి కాళ్లు కడుక్కోకుంటే దురద, ఎరుపు, పగుళ్లు, పొక్కులు, వాపు వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది.

Unsplash

పురుషులలో వంధ్యత్వానికి రకరకాల కారణాలు ఉంటాయి.  సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వంగా పరిగణిస్తారు. ఇందులో పూర్తి వంధ్యత్వం, పాక్షిక వంధ్యత్వం ఉంటాయి