ప్రతిరోజు గోరువెచ్చని ఉప్పు నీటిని తాగటం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 26, 2023

Hindustan Times
Telugu

ఉప్పు నీరు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిగుళ్ళ వాపు వంటి సమస్యలను నివారిస్తుంది.

image credit to unsplash

తరచుగా గొంతునొప్పి, జలుబు, సైనస్ వంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఉప్పునీటితో ఉపశమనం పొందవచ్చు.

image credit to unsplash

ఉప్పునీరు మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

నోటి అల్సర్ల నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఉప్పునీటితో పుక్కలించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 

ఉప్పునీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, ఎముకలు బలంగా తయారవుతాయి.

image credit to unsplash

అలర్జీ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా ఉప్పునీరు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది.

image credit to unsplash

ఉప్పు నీరు శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉండి సులభంగా నిద్ర వస్తుంది.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels