కొందరికి చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
Unsplash
By Anand Sai
Sep 22, 2024
Hindustan Times
Teluguఈ రోజుల్లో అమ్మాయిలు 8 నుండి 12 సంవత్సరాల మధ్య పీరియడ్స్ వస్తున్నాయి. ఇది చాలా మంది తల్లిదండ్రులను కలవరపెడుతోంది.
Unsplash
ఆడపిల్లలకు చిన్న వయసులోనే పీరియడ్స్ రావడంలో స్థూలకాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో హార్మోన్ ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచుతుంది.
Unsplash
స్థూలకాయం శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులను సృష్టిస్తుంది. ఫలితంగా ఈ హార్మోన్ కారణంగా చిన్న వయస్సులోనే పీరియడ్స్ వస్తాయి.
Unsplash
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా తినకూడదు. ఎక్కువ బయట తిండి తింటే.. శరీరంలో మార్పులు వస్తాయి. ఆడపిల్లలు చాలా తొందరగా యుక్తవయస్సుకు చేరుకుంటారు.
Unsplash
చిన్న వయస్సులో సైక్లింగ్, ఈత కొట్టడం కూడా పీరియడ్స్ త్వరగా వచ్చేందుకు కారణం. ఇది ఆరోగ్యకరమైన విషయం. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Unsplash
ఆడపిల్లల శారీరక స్థితిగతులపై చిన్నతనం నుంచే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్ల మార్పులతోనూ వేగంగానే పీరియడ్స్ వస్తుంటాయి.
Unsplash
బాలికలకు యుక్తవయస్సు, రుతుక్రమం గురించి ఒక నిర్దిష్ట వయస్సు నుండి నేర్పించాలి. ఎప్పుడూ ఒత్తిడి చేయకూడదు.
Unsplash
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి