కొందరికి దోమలు ఎక్కువగా కుట్టవు. కానీ కొందరికి చుట్టుపక్కల దోమలు ఎక్కువగా ఉంటాయి.

pexels

By Anand Sai
Aug 07, 2024

Hindustan Times
Telugu

దోమలు కొన్నిసార్లు మలేరియా, డెంగ్యూ.. వంటి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతాయి.

pexels

అయితే ఈ దోమలు కొందరిని మాత్రమే ఎందుకు ఎక్కువగా కుడతాయి? దానికి కారణం ఏంటి?

pexels

దోమలు కుట్టడానికి ప్రధాన కారణం మనం ధరించే దుస్తులే. దోమలు లేత రంగుల దుస్తుల కంటే ముదురు రంగు దుస్తులకే ఎక్కువగా ఆకర్షితులవుతాయి.

pexels

అరచేతుల బట్టలు, పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల దోమలు కుట్టే అవకాశాలు ఎక్కువ.

pexels

డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ఏడిస్ దోమ కాళ్లను కాకుండా చేతులను కుడుతుంది. మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ దోమలు కాళ్లను కుడతాయి.

pexels

నిపుణుల అభిప్రాయం ప్రకారం దోమలు 'ఓ' బ్లడ్ గ్రూపు ఉన్నవారిని ఎక్కువగా ఆకర్షిస్తాయి.

pexels

అలాగే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారిని కూడా దోమలు కుడుతాయని నిపుణులు చెబుతున్నారు.

pexels

వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్యాన్ని మరింత వేగవంతం చేస్తాయి. మీరు మీ కంటే ఎక్కువ వయస్సు గలవారిలా కనిపిస్తారు. మీకు తెలియకుండానే మీ వయస్సును పెంచే 10 ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels