మంగళవారం మూవీ ఓ మానసిక సమస్యతో బాధపడే యువతిగా పాయల్ అద్భుత నటనను కనబరిచింది.
twitter
మంగళవారం తర్వాత తెలుగులో తన నెక్స్ట్ మూవీ ఏదన్నది పాయల్ రివీల్ చేయలేదు.
twitter
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ 5 డబ్ల్యూఎస్ షూటింగ్ పూర్తయిన రిలీజ్ కాలేదు.
twitter
5డబ్ల్యూఎస్ మూవీలో పాయల్ రాజ్‌పుత్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర చేసింది.
twitter
తెలుగులో త్రీరోజెస్ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ రోల్ చేసింది పాయల్ రాజపుత్.
twitter
ప్రస్తుతం త్రీరోజెస్ సిరీస్‌కు సీజన్ 2 కూడా రాబోతోంది
twitter
వృక్ష రూపంలో మనుషులకు లభించిన దివ్య ఔషధం మునగ, పెరటిలో లభించే మునగ చెట్టు మానవాళిక లభించిన కల్ప వృక్షం, కామధేనువు, ధన్వంతరిల మేలు కలయికగా పరిగణిస్తారు.