మొక్కజొన్న పొత్తులు ఎందుకు తినాలి?

pixabay

By Haritha Chappa
Apr 26, 2024

Hindustan Times
Telugu

మొక్కజొన్న పొత్తులు అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

pixabay

మొక్కజొన్న తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా శరీరానికి అందుతుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం నివారిస్తుంది. 

pixabay

మొక్కజొన్నను తరచూ తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. 

pixabay

కంటిచూపు బావుండాలంటే మొక్కజొన్న గింజలు తరచూ తినాలి.

pixabay

గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఇన్ఫఫ్లమ్మేషన్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తరచూ మొక్కజొన్నలు తినాలి.

pixabay

వీటిని తినడం వల్ల బ్యాక్టిరియా ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు అందిస్తుంది. 

pixabay

మొక్కజొన్నలో ఉండే సహజ చక్కెర చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. 

pixabay

వీటిలో గ్లూటెన్ ఉండదు. సీలియాక్ వంటి జబ్బులు ఉన్నవారు మొక్కజొన్నను తినవచ్చు. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels