జీర్ణాశయంలో అల్సర్లు ఎందుకు వస్తాయంటే?

By Bolleddu Sarath Chandra
Sep 13, 2024

Hindustan Times
Telugu

ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడే జీర్ణరసాల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్‌ కలిసి జీర్ణాశయ మ్యూకస్‌ తినేయడంతో అల్సర్లు వస్తాయి

అల్సర్లనే పేగుపూత, పొట్టలో పుండ్లు, అల్సర్, పెప్టిక్ అల్సర్ అంటారు

జీర్ణాశయ రసాయినాలు జింక్‌ లోహాన్ని కూడా కరిగించేంత  శక్తివంతంగా ఉంటాయి

అల్సర్లు సాధారణంగా రెండు రకాలుగా వస్తాయి. జీర్ణాశయంలో పుండ్లుగా(‌GastricAlcer), ఆంత్రమూలంలో పుండు(DiodenalAlcer)గా ఏర్పడతాయి

ఆంత్రమూలంలో ఏర్పడే రసాయినాలు జీర్ణాశయంలోకి ప్రవహించి గ్యాస్టిక్ అల్సర్లు ఏర్పడతాయి

పొగతాగేవారు, పొగాకు నమిలే వారిలో జీర్ణాశయంలో పుండ్లు పడి కొంత కాలానికి క్యాన్సర్లుగా మారతాయి. 

జంక్‌ఫుడ్‌, మసాలాలకు దూరంగా ఉండటం ద్వారా జీర్ణాశయ ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవచ్చు

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels