చలికాలంలో కొబ్బరి నూనెతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Nov 25, 2023
Hindustan Times Telugu
నిజానికి కొబ్బరి నూనె జుట్టుకే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
image credit to unsplash
కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది.
image credit to unsplash
కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. శరీర మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
image credit to unsplash
ఇక ఆహారంలోనూ కొబ్బరి నెను వాడుతుంటారు. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
image credit to unsplash
కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ మన శరీరంలోకి వెళ్లి మోనోలారిన్ గా మారి ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.
image credit to unsplash
చర్మం కోసం కొబ్బరి నూనె పొడి, పగిలిన చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
image credit to unsplash
పొడి చర్మానికి కొబ్బరినూనె మంచి మందు. కొబ్బరి నూనె మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఈ నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను నివారిస్తాయి
image credit to unsplash
శ్రీమహావిష్ణువుకు తులసి, లక్ష్మీదేవికి తామర పువ్వు ఇష్టమైనవని అందరికీ తెలుసు. అలాగే చాలా మంది దేవుళ్లకు ఒక్కో రకమైన ఆధ్మాత్మికతో నిండిన పూలంటే ఇష్టం. అవేంటో తెలుసుకుని వారికి ఆరాధన చేసే సమయంలో వినియోగించండి. శుభాలను పొందండి.