హనుమాన్ చాలీసా ఇలా చదవండి.. మీ కష్టాలన్నీ తీరతాయ్ 

pinterest

By Gunti Soundarya
Jul 23, 2024

Hindustan Times
Telugu

హనుమాన్ చాలీసాను హడావుడిగా చదవకుండా నెమ్మదిగా మనస్పూర్తిగా దృష్టి మొత్తం దేవుడి మీద లగ్నం చేసి పారాయణం చేయాలి.

pinterest

హనుమాన్ చాలీసా పఠించడం వల్ల బలం, ధైర్యం, రక్షణ లభిస్తాయి 

pinterest

హనుమాన్ చాలీసా పఠించాలని అనుకున్నప్పుడు మద్యం, మాంసాహారం తీసుకోకుండా ఉండాలి. క్రమశిక్షణగా మెలగాలి.

pinterest

హనుమాన్ చాలీసా పఠించేందుకు అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం. 

pinterest

ప్రశాంతమైన వాతావరణంలో ధ్యాన భంగిమలో కూర్చోవడం వల్ల మీ మనసు, మెదడు ఏకాగ్రతగా ఉంటుంది.

pinterest

హనుమాన్ చాలీసా 100 సార్లు జపించిన వ్యక్తికి ఎటువంటి సమస్యలు ఉండవు. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అపారమైన ఆనందం కలుగుతుంది. 

pixabay

ఆధ్యాత్మిక శక్తి పొందేందుకు 21 లేదా 40 రోజుల పాటు వరుసగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels