ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటాం. నీళ్లు, టీ తాగిన తర్వాత పళ్లను శుభ్రం చేసుకోవడం కొందరికి అలవాటు.
Unsplash
By Anand Sai
Oct 02, 2024
Hindustan Times
Teluguమనం పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్‌ను ఎప్పుడు మార్చాలి? ఒక్క బ్రష్ ఎన్ని నెలలు ఉంటుందో తెలుసా?
Unsplash
రోజూ బ్రష్ చేయడం నోటి ఆరోగ్యానికి, దంత ఆరోగ్యానికి మంచిది. రోజూ రెండుసార్లు బ్రష్ చేస్తే ఇంకా మంచిది.
Unsplash
కొంతమంది బ్రష్‌ని మార్చకుండా చాలా నెలలు వాడుతున్నారు. చిగుళ్లు, దంతాల సమస్యలు వచ్చినా అదే బ్రష్‌ను ఉపయోగిస్తారు.
Unsplash
మీ టూత్ బ్రష్‌ను ప్రతి 2 నుండి 3 నెలలకు మార్చాలి. వీలైతే ఇంకా ముందే బ్రష్ మార్చుకుంటే ఇంకా మంచిది.
Unsplash
ఎక్కువ రోజులు వాడితే బ్రష్‌పై ఉండే ముళ్ళ వంటి ప్లాస్టిక్ మూలకాలు దంతాల నుండి మరకలు, కావిటీలను తొలగించే సామర్థ్యాన్ని త్వరగా కోల్పోతాయి.
Unsplash
ఈ టూత్ బ్రష్‌లను ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా, కావిటీలను తగ్గించవచ్చు,
Unsplash
బ్రష్ వల్ల మీ చిగుళ్ళు పదే పదే పాడైపోతుంటే ఆ బ్రష్‌ను రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చిందని అర్థం.
Unsplash
బ్లడ్ గ్రూపును బట్టి ఓ మనిషి లక్షణాలను అంచనా వేయొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి