జిమ్‌కు వెళ్లే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు ఆహారాలు తీసుకుంటే మంచిది. మరో రెండు తీసుకోకకూడదు

Pixabay

By Hari Prasad S
Nov 03, 2023

Hindustan Times
Telugu

జిమ్‌కు వెళ్లే ముందు వీక్‌గా అనిపిస్తే అరగంట ముందు ఒక అరటి పండు తింటే చాలు

Pixabay

జిమ్‌కు వెళ్లే ముందు ఓట్స్‌తో కాస్త వే ప్రొటీన్ కలిపిన స్మూతీ తీసుకుంటే ఎనర్జటిక్‌గా ఉంటారు

Pixabay

జిమ్‌కు వెళ్లే గంట ముందు కాఫీ తాగితే శరీరానికి శక్తి వస్తుందని సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అధ్యయనం చెబుతోంది

Pixabay

జిమ్ చేసిన తర్వాత కాకుండా ముందు ప్రొటీన్ షేక్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి

Pixabay

జిమ్‌కు వెళ్లే ముందు కొద్ది మొత్తంలో ప్రొటీన్, కొద్ది మొత్తంలో కార్బొహైడ్రేట్స్ కలిగిన ఆహారం తీసుకోవడం మంచిది

Pixabay

రోజూ ఎంతో కొంత కొవ్వు తీసుకోవడం మంచిదే కానీ.. జిమ్‌కు వెళ్లే ముందు మాత్రం అధిక కొవ్వు ఆహారానికి దూరంగా ఉండండి

Pixabay

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. అందువల్ల జిమ్‌కు వెళ్లే ముందు వీటిని తీసుకోకూడదు

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels