ప్రియాంక చోప్రా వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ధర ఎంతంటే...

instagram

By Haritha Chappa
Sep 13, 2024

Hindustan Times
Telugu

 ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కాదు, హాలీవుడ్ హీరోయిన్. 

instagram

ఆమె నిక్ జోనాస్ ను పెళ్లాడి హాలీవుడ్ కోడలిగా మారిపోయింది.

instagram

ఆమె కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. అందులో ఆమె నలుపు డ్రెస్ లో మెరిసింది.

instagram

ఆ డ్రెస్ సింపుల్‌గా కనిపిస్తున్నా దీని ధర అయిదు లక్షల రూపాయలు.

instagram

 ఈ డ్రెస్‌ను ఫ్రెంచ్ ఫ్యాష్ హౌజ్ డిజైన్ చేసింది.

instagram

ప్రియాంక చోప్రాకు ఒక కూతురు. ఆమె పేరు మాలతి. 

instagram

బాలీవుడ్ హీరోయిన్ గా హిట్ కొట్టిన ప్రియాంక, ఇప్పుడు హాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్‌గా కెరీర్ సాగిస్తోంది.

instagram

ప్రియాంక చోప్రా పూర్తిగా అమెరికాలో సెటిలైపోయింది. 

instagram

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels