మంత్రాలు 108 సార్లు ఎందుకు పఠిస్తారో తెలుసా?

pinterest

By Gunti Soundarya
Aug 13, 2024

Hindustan Times
Telugu

హిందూ ధర్మ శాస్త్రంలో 108 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మంత్రాలు 108 సార్లు పఠిస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. 

pinterest

హిందూ మతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. పిండ రూపం దాల్చినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది. 

pinterest

గ్రంథాలలోని, శ్లోకాలు, పద్యాలు అన్ని కూడా 108 ఉండేలాగే రాస్తారు. అలాగే శివలింగాలు 108 ఉంటాయి. రుద్రాక్షలో ఉండే పూసలు 108.

pinterest

హిందూ మతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. పిండ రూపం దాల్చినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది. 

pinterest

ఆయుర్వేదం ప్రకారం కూడా మన శరీరంలో 108 మర్మ స్థానాలు ఉంటాయి. 

pinterest

క్షీరసాగరాన్ని మధించినప్పుడు 108 మంది ఆదిశేషునికి ఇరువైపులా ఉన్నారు. అందులో దేవతలు 54 మంది ఉంటే ఆసురులు 54 మంది ఉన్నారు. 

pinterest

వైష్ణవ పురాణం ప్రకారం దేశంలోనే ప్రముఖ విష్ణు దేవాలయాలు 108.

pinterest

ఆలయంలో ప్రదక్షిణలు 108 చేస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. 

pinterest

హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠిస్తే జీవితంలో భయమనేది ఎరుగరు. 

pinterest

ఇలా ప్రతిదీ 108తో ముడిపడి ఉంది. అందుకే దేవుళ్ళకు సంబంధించిన మంత్రాలు 108 ఉంటాయి. ఈ సంఖ్య దైవానికి మనల్ని దగ్గర చేస్తుంది. 

pinterest

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels