గర్భధారణ సమయంలో మహిళలు విటమిన్ B12 లోపంతో బాధపడవచ్చు. దాని లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే మంచిది కాదు.
Unsplash
By Anand Sai
Jul 11, 2024
Hindustan Times
Teluguవిటమిన్ బి12 లేకపోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ రక్తహీనతకు గురవుతారు. విటమిన్ బి 12 లోపాన్ని అధిగమించడానికి, ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.
Unsplash
ఈ విటమిన్ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. గర్భధారణ సమయంలో మహిళల్లో ఈ విటమిన్ తగ్గితే, అది శిశువు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.
Unsplash
ఇది పిల్లల శారీరక ఎదుగుదలలో కూడా సమస్యలను కలిగిస్తుంది.
Unsplash
భారతీయ స్త్రీలు గర్భధారణ సమయంలో విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారని ఓ అధ్యయన చెబుతుంది.
Unsplash
దీని కారణంగా పిల్లలు పోషకాహార లోపం బారిన పడుతున్నారు. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోరు.
Unsplash
శరీరంలో విటమిన్ బి12 తక్కువగా ఉంటే వైద్యుల సలహా మేరకు దీనికి మందులు తీసుకోవచ్చు.
Unsplash
విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి, ఆహారంలో జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చేప మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాలు తీసుకోవాలి.
Unsplash
సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి
Photo: Pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి