శృంగార జీవితానికి పూర్తిగా దూరమయ్యారా? జాగ్రత్త! ఆ ఆరోగ్య సమస్యలు..

pexels

By Sharath Chitturi
Oct 18, 2024

Hindustan Times
Telugu

అనేక కారణాల వల్ల మనుషులు శృంగారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చని నిపుణులు చెబుతున్నారు.

pexels

శృంగార జీవితం దూరమైతే మీలో ఒత్తిడి, ఆందోళన పెరగొచ్చు.

pexels

చాలా మందికి శృంగార జీవితం సరిగ్గా లేిపోతే తమ భాగస్వామితో కనెక్షన్​ తగ్గిపోయిందని భావిస్తుంటారు.

pexels

శృంగారంలో పాల్గొనకపోతే పార్ట్​నర్​తో ఎమోషనల్​ కనెక్షన్​ కోల్పోవచ్చు.

pexels

రెగ్యులర్​గా శృంగారంలో పాల్గొనేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

pexels

వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే రోగనిరోధక శక్తికి కారణమైన యాంటీబాడీలు శరీరంలో పెరుగుతాయి.

pexels

శృంగారం ఎంత, ఎన్నిసార్లు చేయాలి? అన్నది మనిషికి, మనిషికి వేరువేరుగా ఉంటుంది. మీరే వర్కౌట్​ చేసుకోవాలి.

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels