ఖాళీ పొట్టతో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

pixabay

By Haritha Chappa
Jul 24, 2024

Hindustan Times
Telugu

వెల్లుల్లి రెబ్బ ప్రతి ఉదయం ఖాళీ పొట్టతో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

pixabay

వెల్లుల్లి పోషకాల పవర్ హౌస్. దీనిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

pixabay

అల్లిసిన్ అనేది సల్ఫ్యూరిక్ సమ్మేళనం. ఇది తెల్ల రక్తకణాల సమర్థతను పెంచుతుంది. కాబట్టి బ్యాక్టిరియా, వైరస్ వంటివాటితో పెరిగే సామర్థ్యం పెరుగుతుంది. 

pixabay

ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బను ఖాళీ పొట్టతో తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. 

pixabay

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో వెల్లుల్లి ముందుంటుంది.

pixabay

ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బ ఖాళీ పొట్టతో తినడం వల్ల కార్డియోవాస్కులర్ వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

pixabay

వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల జీర్ణ వ్యాధులు రావు. 

pixabay

పొట్టలోని మంచి బ్యాక్టిరియాను కాపాడే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది. కాబట్టి ఖాళీ పొట్టతో వెల్లుల్లి రెబ్బలు తినడం అలవాటు చేసుకోండి. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels