నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash

By Anand Sai
Sep 15, 2024

Hindustan Times
Telugu

ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు మాంసాహారాన్ని నేరుగా మంటలపై వండుతారు.

Unsplash

నేరుగా మంటపైనే ఆహారాన్ని వండటం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Unsplash

చాలా మంది రోటీలు మొదలైన వాటిని అధిక మంటపై వండుతారు. ఇలా చేయడం వల్ల ఆహారంపై ప్రభావం పడుతుందట.

Unsplash

నిప్పు మీద నేరుగా వండిన ఆహారాన్ని వీలైనంత తక్కువగా తినాలని వైద్యులు చెబుతున్నారు.

Unsplash

నేరుగా మంట మీద ఆహారాన్ని వండకుండా పాన్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువ వేడిలో ఉడుకుతుంది.

Unsplash

మీరు కూడా ఈ విధంగా తింటుంటే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చండి అంటున్నారు నిపుణులు. 

Unsplash

ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

Unsplash

ఆయుర్వేద చికిత్సలో ఉసిరికాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దీని గింజలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash