ఉదయాన్నే రెండు తులసి ఆకులను నమలండి - ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ చెక్..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 06, 2024

Hindustan Times
Telugu

అధిక రక్తపోటును నియంత్రించడం నుండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు తులసి ఆకులు ఉపయోగపడుతాయి. 

image credit to unsplash

 జలుబు మరియు దగ్గు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలను తీర్చడంలో తులసి ఆకులు సహాయపడతాయి.

image credit to unsplash

రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

image credit to unsplash

రక్తపోటును నియంత్రించడంలో తులసి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి దీన్ని ఉదయాన్నే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

image credit to unsplash

తులసిలో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి. ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులను తినడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు.

image credit to unsplash

తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తులసి ఆకులు గుండె పనితీరును పెంచుతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ తులసి ఆకులను నమలవచ్చు.

image credit to unsplash

జీర్ణ సమస్యలకు కూడా తులసి గొప్ప ఔషధం. తులసి జ్యూస్ తాగడం వల్ల చర్మ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

image credit to unsplash

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels