విటమిన్ సీ తో అనేక ప్రయోజనాలు - వీటిని తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary
Oct 02, 2024
Hindustan Times
Telugu
విటమిన్-సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి బంధన కణజాలాన్ని మెరుగుపరుస్తుంది.
image credit to unsplash
విటమిన్ సీ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
image credit to unsplash
తగినంత విటమిన్-సి తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు.
image credit to unsplash
విటమిన్ సీ కంటి సమస్యలు, చిన్న వయస్సుల్లోనే చర్మంపై వృద్ధాప్య చాయలు రావడం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
image credit to unsplash
‘విటమిన్-సి’ శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఎముకలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
image credit to unsplash
ద్రాక్షపండు, నారింజ, కీవీ, నిమ్మ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, టమోటా, జామ, ఉసిరి, ముల్లంగి ఆకులు, ఎండు ద్రాక్ష, పాలు, ఉసిరి, క్యాబేజీతోపాటు క్యాప్సికమ్ మొదలైనవి వాటిల్లో పుష్కలంగా విటమిన్ సి కలిగి ఉంటాయి
image credit to unsplash
విటమిన్-సి కూడా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. విటమిన్-సి అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.
image credit to unsplash
మరో హీరోయిన్‌తో హాట్‌గా దర్శనం ఇచ్చిన కల్కి హీరోయిన్ దిశా పటానీ
Instagram
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి