రాగులను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బిపి, షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి. రాగులతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.