మిల్లెట్స్ తింటే ఏమవుతుంది...? వీటిని తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Sep 12, 2024
Hindustan Times Telugu
మిల్లెట్లను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
image credit to unsplash
మిల్లెట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె, మూత్రపిండాలు రెండింటికీ చాలా మంచిది.
image credit to unsplash
మిల్లెట్లలో విటమిన్ ఎ, బి, నియాసిన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చాలా అవసరం.
image credit to unsplash
బరువు తగ్గాలనుకున్న వారికి మిల్లెట్లు చాలా ఉత్తమమైనవి. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి.
image credit to unsplash
మిల్లెట్లు గోధుమలకు కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అవి గ్లూటెన్ ఫ్రీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇందులో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి.
image credit to unsplash
మిల్లెట్స్‌లో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిడిన్స్, టానిన్‌లు, బీటా-గ్లూకాన్‌లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
image credit to unsplash
మిల్లెట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి