జామపండ్లను పేదవాడి యాపిల్ అని పిలుస్తారు. వీటిని తింటే అనేకా లాభాలుంటాయి. అయితే చలికాలంలో జామపండ్లను తింటే మరిన్ని లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.