చిటికెడు కుంకుమ పువ్వు.... ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 20, 2024

Hindustan Times
Telugu

కుంకుమపువ్వు చిటికెడు పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటే ఇది నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది,.

image credit to unsplash

అసలైన కుంకుమపువ్వుతో తయారు చేసిన టీ తాగితే మూడ్ బాగుంటుంది, ఇది మానసిక స్థితి మెరుగుపరుస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

image credit to unsplash

ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లేదా PMS చికిత్సలో కుంకుమపువ్వు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

image credit to unsplash

 కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని పెంచుతుంది.

image credit to unsplash

మీ ఆహారంలో కుంకుమ పువ్వును చేర్చుకోవటం ద్వారా లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది.

image credit to unsplash

శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో కుంకుమపువ్వు చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గించే ఆహారాలలో దీని చేర్చుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. 

image credit to unsplash

కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, ఈ రెండూ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

image credit to unsplash

డిజిటల్​ డీటాక్స్​ : రోజంతా స్క్రీన్స్​కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్​ అవ్వండి..

pexels