దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 10, 2024

Hindustan Times
Telugu

దానిమ్మ తొక్కలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతాయి. 

image credit to unsplash

దానిమ్మ తొక్క పొడి చర్మానికి అద్భుతమైనది. ఈ పొడిని తేనేతో కలిపి టీ చేసి తాగితే మరిన్ని ప్రయోజనాలు అందుతాయి.

image credit to unsplash

దానిమ్మలో ఫైబర్, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి.

image credit to unsplash

దానిమ్మ తొక్కలను కొన్ని రోజులు ఎండలో పెట్టాలి. తర్వాత వాటిని పొటి చేసుకోవాలి. ఇలా చేసిన దానిమ్మ తొక్కల పొడిని ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఆహారంలో చేర్చుకోవచ్చు. 

image credit to unsplash

దానిమ్మ తొక్కలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉంటాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

image credit to unsplash

దానిమ్మ తొక్క టీ చర్మానికి మేలు చేస్తుంది. మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది.

image credit to unsplash

దానిమ్మ తొక్క పొడి మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఈ 9 ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకోండి.  

pexels