చలికాలంలో వెల్లుల్లి తింటే ఎన్నో ప్రయోజనాలు- ఇవి తెలుసుకోండి..

pexels

By Sharath Chitturi
Nov 29, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో వచ్చే రోగాలకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకు వెల్లుల్లి ఉపయోగపడుతుంది.

pexels

వెల్లుల్లిలోని అలిసిన్​​ అనే యాంటీబ్యాక్టీరియల్​ కాంపొనెంట్​ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

pexels

వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలిసిన్​తో బీపీ కంట్రోల్​లో ఉండి, కొలొస్ట్రాల్​ లెవల్స్​ నార్మల్​గా ఉంటాయి.

pexels

వెల్లుల్లితో ఇన్​ఫ్లమేషన్​ తగ్గుతుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

pexels

ఊపిరితిత్తులకు కూడా వెల్లుల్లి మంచి చేస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్​తో వెల్లుల్లిలోని పోషకాలు పోరాడతాయి.

pexels

వెల్లుల్లిలో విటమిన్​ సీ, బీ6, మాంగనీస్​, సెలేనియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.

pexels

అయితే వెల్లుల్లిని అధిక మొత్తంలో తింటే మాత్రం జీర్ణక్రియ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి.

pexels

శోభితా ధూళిపాళ చీరల కలెక్షన్ అదుర్స్, ఓ లుక్కేయండి

instagram