వర్షాకాలంలో క్యాప్సికమ్ ఆరోగ్యకరమైన ఎంపిక. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్లను అందిస్తుంది. చాలా మందికి క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండదు. కానీ శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఇందులో ఉన్నాయి. దీనితో ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం..