వెయిట్​లాస్​ టిప్స్:- ఈ హై కేలరీ స్నాక్స్​ తినకపోతే ఈజీగా బరువు తగ్గుతారు!

pexels

By Sharath Chitturi
Oct 11, 2024

Hindustan Times
Telugu

హెల్తీ స్నాక్స్​ తినకపోతే బరువు పెరిగిపోతారు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల హై కేలరీ స్నాక్స్​కి చాలా దూరంగా ఉండాలి.

pexels

చికెన్​ మోమోలో 70 కేలరీలు, ఒక వెజ్​ మోమోలో 50 కేలరీలు ఉంటాయి. ఒక్కటి తింటే సమస్య లేదు.

pexels

ఒక్క వెజ్​ రోల్​లో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. చికెన్​ రోల్​లో 300 కేలరీలు ఉంటాయి. ఇది టిఫిన్​తో సమానం!

pexels

పానీపూరీ అంటే ఇష్టమా? 6 పానీపూరీల్లో సుమారు 250 కేలరీలు ఉంటాయి.

pexels

100 గ్రాముల సమోసాలో 250 కేలరీలు ఉంటాయి. రెండు తింటే, బ్రేక్​ఫాస్ట్​ చేసినంత కేలరీలు లభిస్తాయి.

pexels

200గ్రాముల బర్గర్​లో 400 కేలరీలు, 25 గ్రాముల చిప్స్​లో 150 కేలరీలు ఉంటాయి.

pexels

కేవలం ఒక్క పిజ్జా స్లైస్​లో 215 కేలరీలు ఉంటాయి. కనీసం 3 తిన్నా 645 కేలరీలు వస్తాయి. భోజనం చేసినట్టే!

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels