బరువు తగ్గాలని అనుకునే వాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
pexels
By Hari Prasad S Feb 21, 2024
Hindustan Times Telugu
బరువు తగ్గాలనుకుంటే కేలరీలు తక్కువగా ఉండే కొన్ని పండ్లు తినొచ్చు
pexels
ఆపిల్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటంతోపాటు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి
pexels
కేలరీలు తక్కువగా, విటమిన్ సి, నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు బరువు తగ్గడానికి తోడ్పడతాయి
pexels
స్ట్రాబెర్రీల్లో కూడా కేలరీలు తక్కువగా, విటమిన్ సి పుష్కలంగా ఉండి బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయి
pexels
గ్రేప్‌ఫ్రూట్ లేదా దబ్బపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తినొచ్చు
pexels
నారింజ పండ్లలో విటమిన్ ఎ, సి, ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడతాయి
pexels
అతి తక్కువ కేలరీలు, 90 శాతం నీళ్లే ఉండే పుచ్చకాయను మించిన బరువు తగ్గించే పండు మరొకటి ఉండదు
pixabay
నగ్నంగా వ్యాయామం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. నగ్నంగా వర్క్ అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2016-17లో నేకెడ్ యోగా ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.