బరువు తగ్గాలన్నా, పొట్ట చుట్టూ కొవ్వు పోవాలన్నా కొన్ని డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి

Pexels

By Hari Prasad S
Feb 02, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గాలంటే పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. వీటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి

Pexels

పొట్ట చుట్టూ కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే అధిక కేలరీలు ఉండే బీర్లకు దూరంగా ఉండాలి

Pexels

సాఫ్ట్ డ్రింక్స్‌లో కేలరీలు, చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని దూరంగా ఉంచితే మంచిది

Pexels

తీపి పదార్థాలు కలిపి స్మూతీలలో కేలరీలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయి

Pexels

స్పోర్ట్స్ డ్రింక్స్ లో షుగర్, కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి వీటిని దూరంగా ఉంచండి

Pexels

చక్కెర స్థాయిలు, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే మిల్క్ షేక్స్ దూరంగా పెడితేనే బరువు తగ్గుతారు

Pexels

వివిధ కాఫీ గింజలను మిక్స్ చేసిన కాఫీలో చక్కెర స్థాయిలు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంపై ప్రభావం చూపుతాయి

Pexels

మానవ శరీరంలో పాంక్రియాస్‌ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్  ఉత్పత్తి చేస్తాయి.