శరీరంలో కొలొస్ట్రాల్​ స్థాయి ఎక్కువగా ఉంటే కనిపించే సంకేతాలు ఇవే- జాగ్రత్త!

pexels

By Sharath Chitturi
May 13, 2024

Hindustan Times
Telugu

కొలెస్ట్రాల్​ స్థాయి ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వస్తాయి. కొన్ని సంకేతాలతో పసిగట్టొచ్చు.

pexels

బీపీ ఎక్కువగా ఉన్నా.. కొలెస్ట్రాల్​ లెవల్స్​ అధికంగా ఉన్నట్టు.

pixabay

ఉభకాయం కూడా కొలెస్ట్రాల్​ లెవల్స్​ ఎక్కువగా ఉండటానికి సంకేతం.

pixabay

బ్లడ్​లో ఎల్​డీఎల్​ కొలెస్ట్రాల్​ కారణంగా కొవ్వు పేరుకుపోయి, ఉభకాయం ఏర్పడుతుంది.

pixabay

కొలెస్ట్రాల్​ స్థాయి అధికంగా ఉంటే.. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్​ హార్మోన్​ ఎక్కువ రిలీజ్​ అవుతుంది. మనలో ఒత్తిడి పెరుగుతుంది.

pixabay

ఎప్పుడూ నీరసంగానే ఉన్నా.. శరీరంలో కొలెస్ట్రాల్​ ఎక్కువగా ఉన్నట్టు!

pixabay

కొలెస్ట్రాల్​ అధికంగా ఉంటే చిన్న పనికే అలసిపోతారు. ఎనర్జీ ఉండదు.

pixabay

భారతీయ వంటలలో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Unsplash