వ్యాయామంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే సమ్మర్ లో వ్యాయామం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.