ఎముకల బలహీనత, వీక్​నెస్​ భయపెడుతున్నాయా? ఈ విటమిన్​ డీ ఫుడ్స్​ తీసుకోండి..

pexel

By Sharath Chitturi
Oct 08, 2024

Hindustan Times
Telugu

కొన్ని రకాల ఆహారాలు తింటే విటమిన్​ డీ లోపం దూరమవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు.

pexels

సాల్మోన్​లో విటమిన్​ డీ పుష్కలంగా ఉంటుంది. యానిమల్​ డైట్​లో ఇది ఉండాల్సిందే.

pexels

పుట్టగొడుగులతో రోజువారీ విటమిన్​ డీ అవసరాల్లో 5శాతం లభిస్తుంది.

pexels

టూనా ఫిష్​లో కూడా విటమిన్​ డీ అధికంగా ఉంటుంది.

pexels

బాదం మిల్క్​లో కూడా విటమిన్​ డీ పుష్కలంగా లభిస్తుంది.

pexels

రోజు పాలు తాగాలి. విటమిన్​ డీతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు పొందొచ్చు.

pexels

గుడ్లల్లోని యోక్​లో విటమిన్​ డీ అధికంగా ఉంటుంది. రోజువారి అవసరాల్లో ఇది 5.4శాతాన్ని తీర్చేస్తుంది.

pexels

తెలివైన ఆరు జంతువులేంటో మీకు తెలుసా!

Pixabay