విటమిన్ బి 12 లభించే ఆహార పదార్థాలు 

Vitamin B12 - Shutter Stock

By HT Telugu Desk
Mar 07, 2023

Hindustan Times
Telugu

విటమిన్ బి 12 లభించే ఆహార పదార్థాలు 

Vitamin B12 - Unsplash

విటమిన్ బి12  శరీరంలో కీలక విధులు నిర్వహిస్తుంది

Vitamin B12 - Unsplash

నరాల ఆరోగ్యానికి, ఎర్ర రక్త కణాలకు విటమిన్ బి12 అవసరం

Vitamin B12 - Unsplash

విటమిన్ బి12 లోపంతో రక్తహీనత ఏర్పడుతుంది

Vitamin B12 Unsplash

గుడ్లలో విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది

Vitamin B12- Unsplash

పాల ఉత్పత్తులలో విటమిన్ B12 ఉంటుంది

సాల్మన్ చేపల్లోనూ B12 సమృద్ధిగా లభిస్తుంది. 

Vitamin B12 Sources- Unsplash

 మాంసంలో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది.

Vitamin B12 Sources- Unsplash

చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలి ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. శీతాకాలంలో పెదవుల సంరక్షణకు ఈ చిట్కాలు పాటించండి.  

pexels