ఆర్సీబీ ప్లేఆఫ్స్​కి వెళుతుందా? కష్టమే కానీ- అసాధ్యం కాదు! ఎలా అంటే..

ANI

By Sharath Chitturi
May 05, 2024

Hindustan Times
Telugu

గుజరాత్​ టైటాన్స్​పై గెలుపుతో ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్​లో 7వ స్థానానికి చేరుకుంది ఆర్సీబీ. నెట్​ రన్​ రేట్​ కూడా మెరుగుపడుంది.

ANI

ప్రస్తుతం.. 11 మ్యాచ్​లలో 4 విజయాలతో ఆర్సీబీకి 8 పాయింట్లు ఉన్నాయి.

ANI

ఇక్కడి నుంచి మిగిలిన అన్ని మ్యాచ్​లు గెలిస్తే.. గరిష్ఠంగా 14 పాయింట్లు లభిస్తాయి. పంజాబ్ కింగ్స్​, దిల్లీ క్యాపిటల్స్​, సీఎస్కేతో మ్యాచ్​లు ఉన్నాయి.

ANI

ఆర్సీబీ అన్ని మ్యాచ్​లు గెలిచినా.. హైదరాబాద్​, లక్నో జట్లు ఒకటి కన్నా ఎక్కువ మ్యాచ్​లలో గెలవకూడదు.

ANI

అదే సమయంలో.. సీఎస్కే, దిల్లీ క్యాపిటల్స్​లు రెండు మ్యాచ్​లకు మించి గెలవకూడదు. పంజాబ్​ కింగ్స్​ మూడు మ్యాచ్​లకు మించి గెలవకూడదు.

ANI

ఇలా జరిగితే.. 6 టీమ్స్​కి 14 పాయింట్స్​ ఉంటాయి. ఇక్కడ నెట్​ రన్​ రేట్​ కీలకంగా మారుతుంది.

ANI

ఒకవేళ.. ఆర్సీబీ ఒక మ్యాచ్​లో ఓడిపోతే? 12 పాయింట్లు ఉంటాయి. ప్లేఆఫ్స్​ రేస్​లో ఉన్న మిగిలిన జట్లు కూడా 12 పాయింట్లు దాటకూడదని ఆర్సీబీ ఫ్యాన్స్​ ప్రార్థనలు చేయాలి!

ANI

ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం

Photo: Pexels