ఐపీఎల్లో విరాట్ కోహ్లి పేరిట ఎన్నో రికార్డులు నమోదయ్యాయి

AFP

By Hari Prasad S
May 22, 2023

Hindustan Times
Telugu

ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డు - 7263 పరుగులు (237 మ్యాచ్‌లు)

AFP

ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు - 7 సెంచరీలు

AFP

ఐపీఎల్లో 50 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్. వార్నర్ (61) తర్వాతి స్థానం అతనిదే

AFP

ఐపీఎల్లో విరాట్ కోహ్లి 234 సిక్స్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు

AFP

విరాట్ కోహ్లి ఐపీఎల్లో 643 ఫోర్లు కొట్టాడు. ధావన్ 750 ఫోర్లతో టాప్ లో ఉన్నాడు

AFP

డుప్లెస్సితో కలిసి 2023 ఐపీఎల్లో కోహ్లి 939 పరుగులు జోడించాడు. ఇదో రికార్డు

afp

ధావన్, బట్లర్ తర్వాత వరుసగా రెండు సెంచరీలు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లి

afp

క్యూట్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే మిర్రర్ సెల్ఫీ ఫొటోలు

Instagram