రాత్రికి రాత్రి రెండు కిలోలు తగ్గిన వినేష్ ఫోగట్... ఎలాగంటే

instagram

By Haritha Chappa
Aug 07, 2024

Hindustan Times
Telugu

వినేష్ ఫోగట్ వ్యవహారం భారతదేశంలోని క్రీడాలోకానికి షాక్ ఇచ్చింది. కేవలం 150 గ్రాములు అధికంగా ఉందని ఆమెను ఒలింపిక్స్ నుంచి తొలగించారు.

instagram

వినేష్ 50 కిలోల రెజ్లింగ్ ఈవెంట్లో పాల్గింది. సెమీ ఫైనల్స్ లో క్యూబాకు చెందిన అమ్మాయిని ఓడించి ఫైనల్ చేరింది. కానీ ఆమె బరువు ఎక్కువగా ఉందని అభ్యంతరం చెప్పింది ఒలింపిక్స్ నిర్వాహకులు.

instagram

రాత్రి తనిఖీ చేస్తే వినేష్ 52 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమె ఉదయాన్ని కల్లా రాత్రంతా రెండు కిలోలు తగ్గేందుకు ప్రయత్నించింది. 

instagram

రాత్రి నిద్రపోకుండా రన్నింగ్, స్కిప్పింగ్, స్లైక్లింగ్ చేసింది. జుట్టు, గోళ్లు కత్తిరించుకుంది. శరీరంలోంచి కొత్త రక్తాన్ని కూడా తీయించుకుంది. 

instagram

వినేష్ ఉదయాని కల్లా ఒక కిలో 850 గ్రాములు బరువు తగ్గింది. అయితే 150 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

instagram

యాభై కిలోలపై 150 గ్రాములు అధివకంగా ఉందని ఆమెపై అనర్షత వేటు పడింది.

instagram

ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు వరకు అనుమతిస్తారు. కానీ వినేష్ మరో 50 గ్రాములు అధికంగా ఉంది.

instagram

భారతదేశం నుంచి ఒలింపిక్ మెడల్ వస్తుందని ఆశించే రెజ్లర్లలో వినేష్ ఒకటి. కానీ ఇప్పుడు ఆమె ఒలింపిక్స్ నుంచి తొలగించడంతో అంతా షాక్ అయ్యారు.  

instagram

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels