విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Apr 04, 2024

Hindustan Times
Telugu

గీత‌గోవిందం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబోలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 

twitter

ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్ 43 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. 

twitter

45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. 

twitter

ఫ్యామిలీ స్టార్‌లో ర‌ష్మిక మంద‌న్న గెస్ట్ రోల్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

twitter

ఫ్యామిలీ స్టార్‌లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

ఫ్యామిలీ స్టార్ తెలుగుతో పాటు త‌మిళంలో ఒకే రోజు రిలీజ్ అవుతోంది. 

twitter

ఫ్యామిలీ స్టార్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న‌ట్లు స‌మాచారం. 

twitter

వేసవిలో బరువు తగ్గేందుకు తోడ్పడే 5 రకాల కూరగాయలు ఇవి

Photo: Pexels