ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter

By Nelki Naresh Kumar
May 22, 2024

Hindustan Times
Telugu

ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

twitter

ఫ్యామిలీస్టార్ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా విజ‌య్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోన్నాడు.

twitter

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ నాలుగు సినిమాల్లో హీరోగా న‌టిస్తోన్నాడు. 

twitter

జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో స్పై యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. 

twitter

ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ యాక్ష‌న్ మూవీని అంగీక‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter

టాక్సీవాలా త‌ర్వాత డైరెక్ట‌ర్‌ రాహుల్ సాంక్రృత్యాన్‌తో విజ‌య్ ఓ పీరియాడిక‌ల్ మూవీ చేస్తోన్నాడు. 

twitter

పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ ఫిక్సైన‌ట్లు స‌మాచారం. 

twitter

ఎర్ర చీరలో ఆహా అనిపించేలా బిగ్ బాస్ ఇనయా సుల్తానా ఫొటోలు

Instagram