శుక్ర సంచారం

Pixabay

ఫిబ్రవరి 12న మకర రాశిలోకి శుక్రుడు.. 12 రాశుల జాతకులకు ఎలా ఉందో తెలుసుకోండి

Pixabay

By HT Telugu Desk
Feb 15, 2024

Hindustan Times
Telugu

మేష రాశి: ఉపవాసం విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక అశాంతి, శారీరక అసౌకర్యానికి లోనుకాకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Pixabay

మేష రాశి

Pixabay

వృషభ రాశి: బిజీ దినచర్య వల్ల మీరు పాత మిత్రులను కలవలేకపోవచ్చు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యల పట్ల జాగ్రత్త.

Pixabay

వృషభ రాశి

Pixabay

మిథున రాశి: భాగస్వాములు, మిత్రుల నుంచి సహకారం కోసం చూస్తారు. మీ మొబైల్ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మొరాయించవచ్చు. బ్యాకప్ అవసరం.

Pixabay

మిథున రాశి

Pixabay

కర్కాటక రాశి: గృహ సంబంధిత అవసరాలను గుర్తించాలి. సహోద్యోగులతో సఖ్యత చాలా అవసరం. ఓర్పు, కమ్యూనికేషన్ ముఖ్యం. వృత్తిపర ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలి.

Pixabay

కర్కాటక రాశి

Pixabay

సింహ రాశి: కోపం వల్ల సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. కార్యాలయ సమస్యలు ఇంటికి తీసుకురావొద్దు. 

Pixabay

సింహ రాశి

Pixabay

కన్యా రాశి: మొండి స్వభావం వల్ల సవాళ్లు ఎదురవుతాయి. అహంకారాన్ని వీడితే కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బలపడతాయి.

Pixabay

కన్యా రాశి

Pixabay

తులారాశి: పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. లక్ష్యాలను సాధిస్తారు.

Pixabay

తులా రాశి

Pixabay

వృశ్చిక రాశి: కొత్త వ్యాపార ప్రణాళికల వైపు చూస్తారు. భాగస్వామ్య ప్రయత్నాల్లో నష్టాలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలి.

Pixabay

వృశ్చిక రాశి

Pixabay

ధనుస్సు రాశి: అలెర్జీల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో ఓర్పు, ప్రణాళిక అవసరం.

Pixabay

ధనుస్సు రాశి

Pixabay

మకర రాశి: కుటుంబంలో ఇక్కట్లు ఉంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఓర్పుతో అన్నీ సర్దుకుంటాయి.

Pixabay

మకర రాశి

Pixabay

కుంభ రాశి: ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ ఆకస్మిక నష్టాలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Pixabay

కుంభ రాశి

Pixabay

మీన రాశి: పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు సూచితం.

Pixabay

మీన రాశి

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels