వేదిక హీరోయిన్‌గా నటిస్తోన్న తెలుగు హారర్ మూవీ ఫియర్ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే 60 అవార్డులను గెలుచుకుంది.