కోలీవుడ్‌, టాలీవుడ్‌లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్స్‌తో  బిజీగా ఉంది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. 

twitter

By Nelki Naresh Kumar
Jan 08, 2024

Hindustan Times
Telugu

హ‌నుమాన్ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ అంజ‌మ్మ అనే పాత్రలో న‌టించింది. 

twitter

చాలా భాష‌ల్లో సినిమాలు చేసినా టాలీవుడ్‌లోనే ఎక్కువ ప్రేమ త‌న‌కు దొరికింద‌ని వ‌ర‌ల‌క్ష్మి అన్న‌ది.

twitter

హ‌నుమాన్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కాబోతోంది. 

twitter

గ‌త ఏడాది వీర‌సింహారెడ్డి, కోట బొమ్మాళి పీఎస్‌ల‌తో తెలుగులో స‌క్సెస్‌ల‌ను అందుకున్న‌ది వ‌ర‌ల‌క్ష్మి. 

twitter

2023లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌ది సినిమాలు చేసింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. 

twitter

మ్యాన్ష‌న్ 24 వెబ్‌సిరీస్‌తో ఇటీవ‌లే తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చింది వ‌ర‌ల‌క్ష్మి. 

twitter

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేసింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. 

twitter

మొదటిసారి తల్లి అయినప్పుడు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బిడ్డతోపాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

Unsplash