నోటిని ఫ్రెష్​గా ఉంచుకోవడం కోసం ఈ సహజమైన టిప్స్​ పాటించాల్సిందే!

Pixabay

By Sharath Chitturi
Nov 05, 2023

Hindustan Times
Telugu

ఫ్లౌరైడ్​తో కూడిన టూత్​పేస్ట్​ వాడితే ఎఫెక్టివ్​గా ఉంటుంది. నోటి దుర్వాసనను ఇది పోగొడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Pixabay

భోజనం చేసిన కొంతసేపటికి నోటిని పుక్కిళ్లించడం లేదా బ్రష్​ చేయడం అలవాటు చేసుకోవాలి.

Pixabay

నోటిని ఎల్లపుడు తడిగా ఉంచండి. ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది. సిగరెట్​, మద్యం, కాఫీలతో నోరు డ్రైగా మారుతుంది. దుర్వాసన వస్తుంది.

Pixabay

నోటిని ఫ్రెష్​గా ఉంచుకోవాలంటే డైట్​లో మార్పులు చేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, షుగర్​తో కూడిన ఆహారాలను తక్కువగా వాడండి.

Pixabay

3-4 నెలలకు ఓసారి టూత్​బ్రెష్​ని మార్చడం మంచి అలవాటు. ఆ బ్రెష్​ కూడా రఫ్​గా ఉండకూడదు. సాఫ్ట్​గా ఉండాలి.

Pixabay

డెంటల్​ చెకప్స్​ని అలవాటు చేసుకోవాలి. ఏడాదికి కనీసం 2,3 సార్లు అయినా పళ్లను చెక్​ చేయించుకోవాలి.

Pixabay

నాలుకలో చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి. నాలుకను సరిగ్గా శుభ్రం చేసుకుంటే.. నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

Pixabay

డిజిటల్​ డీటాక్స్​ : రోజంతా స్క్రీన్స్​కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్​ అవ్వండి..

pexels