రోజూ పాలను మరిగించి చల్లార్చిన తర్వాత వచ్చే మీగడను తీసి పాత్రలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

Photo Source From unsplash

By Basani Shiva Kumar
Dec 02, 2024

Hindustan Times
Telugu

నిల్వ కొంచెం పెరిగిన తర్వాత మీగడలో ఐస్ క్యూబ్స్ వేయాలి. రెండింటిని కవ్వంతో కలియబెట్టాలి.

Photo Source From unsplash

కవ్వంతో కలియబెట్టిన తర్వాత వెన్న, నీరు వేర్వేరు అవుతాయి.

Photo Source From unsplash

వెన్నను వెరొక పాత్రలో తీసుకోవాలి. దాన్ని స్టౌవ్ పైన మరిగించాలి.

Photo Source From unsplash

అప్పుడు నెయ్యి వస్తుంది. దాన్ని జాలితో వడపోయాలి. 

Image Source From unsplash

అప్పుడు సువాసనతో కూడిన నెయ్యి మనకు కనిపిస్తుంది.

Photo Source From unsplash

దాన్ని వేరే పాత్రలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. అది రోజుల తరబడి నాణ్యతగా ఉంటుంది. 

Image Source From unsplash

బయట కొన్న నెయ్యి కంటే ఇంట్లో చేసింది బాగా టేస్ట్ ఉంటుంది. తేడా స్పష్టంగా తెలుస్తుంది.

Image Source From unsplash

బరువు తగ్గడాన్ని వేగవంతం చేయగల 6 రకాల నట్స్

Photo: Pexels