యూరిక్ యాసిడ్‌ను తగ్గించే డ్రైఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Pixabay

By Hari Prasad S
Nov 04, 2024

Hindustan Times
Telugu

చెర్రీస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల అవి యూరిక్ యాసిడ్ తగ్గిస్తాయి

pexels

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉండే వాల్ నట్స్ యూరిక్ యాసిడ్ తగ్గించడమే కాదు మొత్తం ఆరోగ్యానికి కూడా మంచివి

pexels

ప్యూరిన్స్ తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే బాదాం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

Pixabay

పిస్తాల్లోనూ ప్యూరిన్లు తక్కువగా ఉండి యూరిక్ యాసిడ్ స్థాయి పెరగకుండా చేస్తాయి

Pixabay

కాజు లేదా జీడిపప్పులోనూ ప్యూరిన్లు తక్కువగా ఉండి పోషకాలు మెండుగా ఉండటంతో కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది

Pixabay

ఫైబర్ ఎక్కువగా, ప్యూరిన్లు తక్కువగా ఉండే డ్రై ఆప్రికాట్లతోనూ యూరిక్ యాసిడ్ తగ్గుతుంది

Pixabay

యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి ఎండు ద్రాక్షలు కూడా మంచి స్నాక్‌గా చెప్పొచ్చు

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels