గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి

Pixabay

By Hari Prasad S
Jul 23, 2024

Hindustan Times
Telugu

పసుపు పాలతో జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం ఉండదు

Pixabay

పసుపు కలిపిన పాల వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగై ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడుతుంది

Pixabay

పసుపు కలిపి పాలలోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి

pexels

ఆర్థిరిటిస్‌తో బాధపడే వారు పసుపు పాలు తాగితే కీళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది

pexels

పసుపు కలిపిన పాలు తాగితే చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది

pexels

పాలలోని కాల్షియం, పసుపులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఎముకలు బలంగా ఉంటాయి

Pixabay

పసుపులోని యాంటీఆక్సిడెంట్ల వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels