అధిక కొలెస్ట్రాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న సాధారణ ఆరోగ్య సమస్య.

Unsplash

By Anand Sai
Feb 20, 2024

Hindustan Times
Telugu

అధిక  కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, ఇతర సమస్యలకు గురిచేసే అవకాశం ఉంది. 

Unsplash

పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి దోహదం చేస్తుంది.

Unsplash

తులసిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన రాడికల్స్ నుండి కాపాడతాయి. తక్కువ LDL స్థాయిలను కలిగి ఉంటాయి.

Unsplash

తులసి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది సరైన కొలెస్ట్రాల్ జీవక్రియ, నియంత్రణకు అవసరమైన భాగం.

Unsplash

కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి దారితీసే కారకాల్లో ఒత్తిడి ఒకటి. తులసి టీ తాగడం ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం బాగుంటుంది.

Unsplash

తులసి టీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిల నియంత్రణకు దోహదం చేస్తుంది.

Unsplash

రోజూ ఉదయం తులసి ఆకులను తింటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

Unsplash

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels