పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 28, 2023

Hindustan Times
Telugu

జూన్ రెండో వారంలో ఎస్సై తుది ఫలితాలు వచ్చే అవకాశం

image credit to unsplash

ఇప్పటికే కీ లు ప్రకటించిన రిక్రూట్ మెంట్ బోర్డు

image credit to unsplash

కీ పై అభ్యంతరాలకు సంబంధించి గడువు కూడా పూర్తయింది

image credit to unsplash

సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని బోర్డు యోచన

image credit to unsplash

ఎస్సై ఫలితాలు తర్వాత కానిస్టేబుల్ తుది ఫలితాలు ఇచ్చే అవకాశం

image credit to unsplash

ఎసై ఫలితాల అనంతరం 10 రోజుల లోపు కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్

image credit to unsplash

https://www.tslprb.in/  వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవాలి

image credit to unsplash

మొక్కజొన్న పొత్తులు ఎందుకు తినాలి?

pixabay