ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ ఆకు కూరల జూస్​లు తాగాల్సిందే!

Pexels

By Sharath Chitturi
Apr 07, 2024

Hindustan Times
Telugu

ఆకు కూరలను జూస్​గా చేసుకుని తాగితే బాడీ డీటాక్స్​ అవుతుంది. వెయిట్​ లాస్​ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది.

Pexels

పాలకూర- పుదీనా జూస్​లో కాస్త నిమ్మకాయ పిండుకుని తాగండి.

Pexels

ఈ జూస్​తో మీ జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు.

pixabay

కేల్​ జూస్​లో నిమ్మకాయ పిండుకుని తాగండి. ఇందులోని ఫైబర్​ శరీరానికి చాలా అవసరం.

Pexels

సెలరీలో నీటి మోతాదు అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. వెయిట్​ లాస్​కి ఈ సెలరీ జూస్​ చాలా ఉపయోగపడుతుంది.

Pexels

బచ్చల కూర జూస్​ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

Pexels

బచ్చల కూర జూస్​లో బీటా కెరాటిన్​, లుటిన్​ వంటి పోషకాలు ఉంటాయి. వీటితో బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది.

Pexels

మీరు మరింత నిజాయితీగా ఉండేందుకు అబద్ధం చెప్పే అలవాటును తగ్గించుకునేందుకు ఈ 7 చిట్కాలు ఉపయోగపడతాయి. 

pexels